కేరళను ముంచెత్తిన వరదలు || Red alert In 9 Kerala Districts, Floods Wreak Havoc In Maharashtra

2019-08-09 391

Monsoon rains across India: Over 10,000 people have been evacuated to safe areas; over 27 people have drowned in Maharashtra; nine people have drowned in Karnataka, while over 44,000 people have been displaced
#KeralaFloods
#MaharashtraFloods
#karnatakaFloods
#rains
#floods

దేశంలో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని వరదలు వీడటం లేదు. ఏపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వరదలు విలయతాడవం చేస్తున్నాయి. తాజాగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే వరదల ధాటికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. అంతేకాదు పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.